Forget global warming and fuel shortages the world is facing a chocolate crisis

Forget global warming and fuel shortages... the world is facing a CHOCOLATE crisis

Forget global warming and fuel shortages... the world is facing a CHOCOLATE crisis

CHOCOLATE.gif

Posted: 04/19/2012 03:47 PM IST
Forget global warming and fuel shortages the world is facing a chocolate crisis

Forget global warming and fuel shortages... the world is facing a CHOCOLATE crisis

నీటి కరువు చూశాం... ఆహార ధాన్యాల కరువు చూశాం. ఇప్పుడు కరెంటు కరువు కూడా చూస్తున్నాం. త్వరలోనే ఓ కొత్త కరువు మనల్ని పలకరించబోతోంది. అదే చాక్లెట్ కరువు. చిన్నారులతోపాటు యువత సైతం చెవులు కోసుకునే చాక్లెట్లు భవిష్యత్తులో చేదెక్కనున్నాయి. కావాల్సినన్ని చాక్లెట్లు కొనుక్కోలేని పరిస్థితి త్వరలో రాబోతుంది! దీనికి కారణం చాక్లెట్ తయారీకి అవసరమయ్యే కొకోవా ఉత్పత్తి పడిపోతుండడమే. మరోవైపు చాక్లెట్లు తినేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.

ఈ నేపథ్యంలో.. మున్ముందు చాక్లెట్ కరువు రాబోతోందని సిడ్నీ వర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్‌గెస్ట్ అంటున్నారు. కొకోవాను పండించే రైతులు ఆధునిక సాగు విధానాలు అవలంబిచక పోవడమే ఈ కరువుకు కారణమని ఆయన విశ్లేషించారు. కొకోవాను పండించే దేశాలు ఎక్కువ శాతం వెనుకబడినవి కావడంతో రైతులు తగినంత ఉత్పత్తి చేయలేకపోతున్నారు. డిమాండ్‌కి సరిపడా చాక్లెట్లు తయారు చేయాలంటే కొకోవా ఉత్పత్తిని ఇప్పుడున్న దానికంటే మరో పావు శాతాన్ని 2020 నాటికి పెంచాల్సి ఉంటుంది.

Forget global warming and fuel shortages... the world is facing a CHOCOLATE crisis

ఏటా పది లక్షల టన్నుల కొకోవా ఉత్పత్తిని పెంచుకుంటూ పోతేనే తినడానికి కావాల్సినన్ని చాక్లెట్లు అందుబాటులో ఉంటాయని ఇటీవలే ఒక సర్వేలో తేలింది. కానీ, కొకోవాని పండించే దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లో వాతావరణ మార్పులు, కొత్త కొత్త తెగుళ్లు కారణంగా కొకోవా ఉత్పత్తి పడిపోతోంది. ఈ నేపథ్యంలో చాక్లెట్లు చేదెక్కే రోజులు రానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kaleshwara baba family fights for property
Japanese scientists regenerate human hair on bald mouse  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles