Kaleshwara baba family fights for property

Kaleshwara Baba family fights,Kaleshwara Baba family fights for property, kaleshwara baba family fights for health care, kaleshwara baba family fights for real estate, kaleshwara baba family fights for enterprise, kaleshwara baba family fights for land, kaleshwara baba family fights for homes, kaleshwara baba family arguments for property, kaleshwara baba family problems for property, kaleshwara baba family fueds for property, kaleshwara baba family feuds for property, kaleshwara baba family flights for property

Kaleshwara Baba family fights for property.GIF

Posted: 04/19/2012 03:48 PM IST
Kaleshwara baba family fights for property

kaleswar-babaపెనుగొండ కాళేశ్వర్ బాబా ఈ మధ్యనే అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఈయనకు సంబంధించిన ఆస్తులు అన్నీ ఇన్ని కావు. ఆయన మరణం తరువాత ఆయనకు సంబంధించిన ఆస్తుల కోసం ఆయన భార్య, కుటుంబ సభ్యులు పోట్లాటకు దిగుతున్నారు. కాళేశ్వర్ పదేళ్ల క్రితం రూ.5 కోట్లకు ఓ ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలో బీమా చేశారు. ఆయన మరణించడంతో పక్షం రోజుల క్రితం ఆ సంస్థ రూ.4.95 కోట్లను కాళేశ్వర్ నామినీగా పేర్కొన్న ఆయన భార్య శిల్పకు అందించింది. అయితే అందులో తమకు వాటా కావాలని కాళేశ్వర్ తండ్రి తరుపు బంధువులు గొడవకు దిగారు.

ఈ గొడవను కోర్టులో తేల్చుకుంటే ఆలస్యం అవుతుందనుకున్నారో ఏమో కానీ... అనంతపురానికి చెందిన ఓ మంత్రి దగ్గర సెటిల్ చేసుకుంటున్నారు. ఆయన ఇరు వర్గాలకు నచ్చజెప్పి కాళేశ్వర్ భార్య శిల్పకు 2.53 కోట్లు, సుబ్బారాయుడికి 2.42 కోట్లు పంచారు. అదీ చాలదన్నట్లు ప్రజా సేవకు అంకితం చేసిన స్థిరాస్థులను పంచాలని గొడవకు దిగారు. దీంతో సదరు మంత్రిగారు వాటిని కూడా వాటాలుగా పంచుతామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమనిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gandhi bhawan in kolkata go on the block
Forget global warming and fuel shortages the world is facing a chocolate crisis  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles