Mamata dedicates time magazine

Time magazine,Mamata Banerjee,Mamata Banerjee , Facebook COO Sheryl Sandberg , Time magazine , Sharmeen Obaid Chinoy , Warren Buffet

West Bengal chief minister Mamata Banerjee, who has been named among 100 most influential people globally by Time magazine in its 2012 list, today said it is a recognition for 'Ma, Mati, Manush

Mamata dedicates Time magazine.GIF

Posted: 04/19/2012 12:45 PM IST
Mamata dedicates time magazine

Mamataకమ్యూనిస్టుల కంచుకోటను కూల్చి బెంగాల్ అధికార పీఠాన్ని దక్కించుకున్న మమతా బెనర్జీ టైమ్స్ మ్యాగజైన్ లో చోటు సంపాదించుకున్నారు. ప్రపంచంలో అంత్యంత ప్రభావశీలుర 100 మంది జాబితాలో ఈమె చేరిపోయారు. 2012 సంవత్సరానికి గాను

ప్రభావశీలుర జాబితాను టైమ్స్ విడుదల చేసింది.
అంతేకాకుండా ఈ జాబితో అమెరికా అధ్యక్షుడు ఒబామా, విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, ప్రపంచ కుభేరుడు వారెన్ బఫెట్ లే కాకుండా ఇండియాలో స్వలింగ సంపర్కుల కోసం పోరాడుతున్న లాయర్ అంజలీ గోపాలన్ కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  70 years old man law certificate in guntur
Indian wins rs 5 crore lottery  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles