Pakistan doctors fight to save life of baby with six legs

Pakistan doctors fight to save life of baby with six legs,Six legged baby born Pakistan Doctors battle save million baby boy,Pakistan, Islamabad

Pakistan doctors fight to save life of baby with six legs

Pakistan.gif

Posted: 04/19/2012 10:15 AM IST
Pakistan doctors fight to save life of baby with six legs

Pakistan doctors fight to save life of baby with six legs

అదనపు కాళ్లతో  మగబిడ్డ సుక్కుర్‌లో జన్మించింది. ఆ బిడ్డను కరాచీలోని జాతీయ శిశు ఆరోగ్య సంస్థ (ఎన్ఐసిహెచ్)కు తరలించారు. నిజానికి కవలలు పుట్టారని, ఒక బిడ్డ బాగనే ఉందని, మరో బిడ్డ మాత్రం అదనపు కాళ్లతో పుట్టిందని సంస్థ డైరెక్టర్ రజా చెప్పినట్లు డాన్ పత్రిక రాసింది.  పాకిస్తాన్‌లోని సింధ్ ప్రొవిన్స్‌లో ఓ మగబిడ్డ ఆరు కాళ్లతో పుట్టింది. ఎక్కువగా ఉన్న కాళ్లను తీసేయడానికి వైద్యులు ఆలోచన చేస్తున్నారు. అయితే, వాటిని తొలగించడం తీవ్రమైన, సమయం తీసుకునే వైద్య చర్యగా వైద్యులు వ్యాఖ్యానిస్తున్నారు.

Pakistan doctors fight to save life of baby with six legs

బిడ్డ ప్యారసైట్ కాళ్లతో పుట్టిన బిడ్డను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచినట్లు, అదనపు కాళ్లను తొలగించే ప్రక్రియ క్లిష్టమైంది, సమయం తీసుకునేదని ఆయన అన్నారు. అంతర్గత, కాస్మాటిక్ శస్త్ర చికిత్సలు అవసరమవుతాయని చెప్పారు. ఐదుగురు సర్జన్లు ఈ కేసును చూస్తున్నారు. బిడ్డ తండ్రి ఇమ్రాన్ అలీ షేక్ (31) ఎక్స్ రే టెక్నిషియన్. అతను అఫ్సాన్ అనే మహిళను ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ బిడ్డనే వారికి మొదటి సంతానం. తన బిడ్డను వైద్యులు బతికించాలని అతను కోరుతున్నాడు. తాను పేదవాడనని, తాను సంపాదించిన సొమ్మును తన భార్య అనారోగ్యానికే ఖర్చు చేశానని అతను చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Uttar pradesh jail
Congress abhishek singhvi out of congress party briefings  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles