Congress abhishek singhvi out of congress party briefings

Delhi High Court,Abhishek Singhvi

Amid reports about a CD involving him, Congress spokesman Abhishek Singhvi has kept away from party briefings this week

Abhishek Singhvi out of Congress party.gif

Posted: 04/18/2012 07:59 PM IST
Congress abhishek singhvi out of congress party briefings

Abhishek-Singhviకాంగ్రెస్ పార్టీ అదికార ప్రతినిది అభిషేక్ సింగ్వి కూడా సెక్స్ స్కాండల్ సిడి వివాదంలో చిక్కుకున్నారు. మన రాష్ట్రంలో తారా చౌదరి సిడిల కుంభకోణంలో కొందరు నేతలు చిక్కుకున్నారంటూ కదనాలు వచ్చిన విషయం మరవక ముందే డిల్లీలో ఎఐసిసి అధికార ప్రతినిది ఒక మహిళతో అభ్యంతరకరంగా వ్యవహరించారన్న విషయాన్ని వెల్లడించే ఒక సిడీ ప్రచారంలోకి వచ్చింది. దానిపై కొన్ని పత్రికలలో కదనాలు కూడా ప్రముఖంగా వచ్చాయి. దాంతో ఎఐసిసి స్పందించి సింగ్విని అదికార ప్రతినిధి హోదా నుంచి తప్పించింది.

సిడీని తారుమారు చేశారని, మార్ఫింగ్ చేశారని సింఘ్వీ ఆరోపిస్తున్నారు. ఆ సిడీలోని విషయాలను ప్రసారం చేస్తే తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆయన హైకోర్టుకు చెప్పుకున్నారు. తన హక్కును దెబ్బ తీయడమే అవుతుందని ఆయన అన్నారు. తన డ్రైవరే ఈ సీడీతో బ్లాక్ చేస్తున్నాడని సంఘ్వీ ఆరోపిస్తున్నాడు. దీంతో సిడిలోని విషయాలను ప్రచురించడం గానీ ప్రసారం చేయడం గానీ చేయకూడదని హైకోర్టు ఆదేశాలిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pakistan doctors fight to save life of baby with six legs
End of johnnie walker  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles