Pakistan to send bin laden family to saudi

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Pakistan will deport Osama bin Laden's three widows and their children to Saudi Arabia Apr. 18 after serving a 45-day detention

send bin Laden family to Saudi Arabia.GIF

Posted: 04/18/2012 05:03 PM IST
Pakistan to send bin laden family to saudi

అమెరికా వంటి అగ్ర రాజ్యాలను గడగడ వణించి, చివరకు అమెరికా చేతిలో హతమైన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ముగ్గురు భార్యలు, పిల్లలను పాకిస్థాన్ నుంచి సౌదీ అరేబియాకు పంపిస్తున్నారు. అక్రమంగా పాక్ వచ్చి నివసిన్తున్నారంటూ వారికి ఇక్కడి న్యాయస్థానం 45 రోజుల పాటు శిక్ష వేసిన విషయం తెలిసిందే. అయితే శిక్షాకాలం పూర్తి కావడంతో లాడెన్ ముగ్గురు భార్యలు, 13 మంది పిల్లల్ని పంపించివేయడానికి ఏర్పాట్లు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Angelina jolie appointed as unhcr special envoy
Tg venkatesh made a sensational comments  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles