Mitt romney gaining on barack obama

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

President Obama says measures he announced to limit speculation in oil markets will make amends for Republicans blocking an end to oil subsidies

Mitt Romney gaining on Barack Obama.gif

Posted: 04/18/2012 03:40 PM IST
Mitt romney gaining on barack obama

Romnyప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఒబామాను మిట్ రోమ్నీ ఓడించాడు. తాజా అభిప్రాయ సేకరణల్లో రోమ్నీకి ఒబామా కంటే స్వల్పంగా ఓటర్ల మద్దతు లభించింది. ‘గ్యాలప్ డెయిలీ’ సేకరణలో రోమ్నీకి 47% ఓటర్లు మద్దతు పలకగా, ఒబామాకు 45% ఓటర్లు మద్దతు పలికారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రిపబ్లికన్ పార్టీ నామినేషన్ సాధించిన రోమ్నీ, నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

ఏబీసీ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘ఇక పెట్టే బేడా సర్దేసుకోవడం మంచిది’ అంటూ వ్యాఖ్యానించారు. ఒబామా విధానాలతో అమెరికా ప్రజలకు ఒరిగినదేమీ లేదని రోమ్నీ విమర్శించారు. అమెరికన్ ప్రజలు ఉద్యోగాలు పొందడానికి, ఆదాయాలు మెరుగుపరచుకోవడానికి ఒబామా విధానాలు ఏమాత్రం ఉపయోగపడకపోగా, వారి తలలపై రుణభారం మాత్రం గణనీయంగా పెరిగిందని దుయ్యబట్టారు. మరి రోమ్నీ వ్యాఖ్యలకు ఒబామా ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tg venkatesh made a sensational comments
Family suicide in saroor nagar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles