Maoist leader k g satyamurthy passed away

k.g.satyamurthy is dead, kg satyamurthy, kg satyamurthy life, kg satyamurthy family, peoples war group founder kg satyamurthy, kg satyamurthy wiki, shiv sagar death, kg satyamurthy death, kg satyamurthy death ceremony, peoples war group satyamurthy,kg satyamurthy,kg satyamurthy death,kg satyamurthy death ceremony,kg satyamurthy family,kg satyamurthy life,kg satyamurthy wiki,peoples war group founder kg satyamurthy,peoples war group satyamurthy,shiv sagar death

K.G.Satya Murthy Passed Away | Peoples War Group Founder K.G.Satya Murthy aka Shiv Sagar Is Dead

Maoist leader K G Satyamurthy passed away.gif

Posted: 04/17/2012 04:33 PM IST
Maoist leader k g satyamurthy passed away

KG_Satyamurthyఆంధ్రప్రదేశ్ లో పీపుల్స్ వార్ పార్టీ ఉద్యమ నిర్మాణ రూపకర్తల్లో ఒకరైన జీ.వి. క్రిష్ణమూర్తి (85) అనారోగ్యం కారణంగా ఈ రోజు మరణించాడు. గత కొంతకాలంగా సత్యమూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కృష్ణాజిల్లా కొండూరు మండలం కందులపాడులో ఆయన కన్నుమూసారు. శివసాగర్‌ పేరుతో ఆయన కవిగా చాలా ప్రసిద్ధుడు. ప్రజా గాయకుడు గద్దర్‌ ఆయన్ని గురువుగా భావిస్తారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం. తెలుగు కవిగా,రాజకీయ ఉద్యమ నాయకుడిగా ఆయన అనితర సేవలు అందించారు.

సామాజిక విప్లవ వేదిక ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించి దళితులను చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నించారు. భారతదేశంలో కుల ప్రాధాన్యాన్ని గుర్తించి సామాజిక విప్లవానికి అందుకు అనుగుణమైన వైఖరిని తీసుకోవాలని బలంగా వాదించడంతో పాటు అందుకు అనుగుణమైన కార్యాచరణను కూడా చేపట్టడానికి ప్రయత్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Refusal to sex a ground for divorce
Adarsh land belongs to maharashtra govt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles