A british inventor has created a baby car seat

A British inventor has created a baby car seat featuring a fold-over airbag that cocoons the child in the event of a crash.The Carkoon, created by

A British inventor has created a baby car seat featuring a fold-over airbag that cocoons the child in the event of a crash.The Carkoon, created by

British01.gif

Posted: 04/14/2012 10:02 AM IST
A british inventor has created a baby car seat

British inventor creates ultimate baby car seat

కారు ప్రమాదానికి గురవడం లేదా మంటలు రేగడం వంటి ఘటనలు సంభవించినప్పుడు పిల్లలకు రక్షణ కల్పించే సరికొత్త పరిజ్ఞానమిది. కారు సీటుకు ఉండే ఎయిర్‌బ్యాగ్ ప్రమాదం జరిగినప్పుడు ఇదిగో ఇలా మూసుకుపోతుంది. దీన్ని మంటలు ఏమీ చేయలేవు. 20 నిమిషాల వరకూ అందులోని వారికి స్వచ్ఛమైన గాలిని కూడా అందిస్తుంది. ఎయిర్‌బ్యాగ్ మూసుకోగానే.. వెంటనే అత్యవసర సిబ్బందికి ఆటోమేటిక్‌గా ఫోన్ వెళ్లిపోతుంది కాబట్టి.. అంతలోపే వారు ఘటనా స్థలానికి చేరుకోవచ్చు. వాళ్లు వచ్చి.. సీటు కింద ఉన్న బటన్ నొక్కితే.. ఎయిర్ బ్యాగ్ తెరుచుకుంటుంది. ‘కార్కూన్’ అని వ్యవహరించే ఈ పరికరాన్ని బ్రిటన్‌కు చెందిన జూలియన్ ప్రెస్టన్ అనే ఇంజినీరు రూపొందించాడు. వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే ఈ కారు సీట్ ధర రూ.40 వేలు!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Archipelago cinema the floating movie theater
Japan inaugurates world s first hotel for sheep  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles