Tara chowdarys audio tapes

Tara Chowdary's Audio Tapes,Sex Racket Case, Face, to, Face, with, Tara, Chowdary, Sex, Racket, Case, Tollywood News,Telugu Cinema News,Tollywood Photos,Actress Photos, Tollywood, News,Telugu, Cinema, News,Tollywood, Photos,Actress, Photos, Movies New

Tara Chowdary's Audio Tapes

Chowdary.gif

Posted: 04/13/2012 11:43 AM IST
Tara chowdarys audio tapes

Tara Chowdary's Audio Tapes

మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనను హైదరాబాద్‌కు రప్పించి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపిందంటూ విశాఖపట్టణంవాస్తవ్యురాలు చేసిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఇటీవల తారాచౌదరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్ పోలీసుల విచారణలో తారాచౌదరి తన కస్టమర్ల లిస్టును బయటపెట్టింది. ఇద్దరు ఎంపీలు, ఓ రాజ్యసభ సభ్యుడు, నలుగురు శాసనసభ్యులు, ఎనిమిదిమంది పోలీసు అధికారులు, ఇరవైమందికి పారిశ్రామిక పైగా తనకు పరిచయాలు ఉన్నట్టుగా ఆమె వెల్లడించింది.

Tara Chowdary's Audio Tapes

తాను ఎవరినీ బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు గుంజలేదని పేర్కొంది. దర్యాప్తులో తారాచౌదరి వెల్లడించిన వివరాల మేరకు పోలీసులు ఆమె నివాసంలో సోదాలు జరిపి తొంభైకి పైగా వీడియో, ఆడియో సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తనకు ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలతో ప్రాణభయం ఉందని చెప్పిన తారాచౌదరి తాజాగా బంజారాహిల్స్ ఏసీపీ శంకర్‌డ్డిపై కోర్టు మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసింది. తనతో పరిచయాలు ఉన్నవారికి ఫోన్లు చేసి తన ఎదుటే సెటిల్ మెంట్ చేసుకున్నారని తెలిపింది. పోలీసువర్గాల ద్వారా తెలిసిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

Tara Chowdary's Audio Tapes

అప్పట్లో తారాచౌదరి నివాసంలో తనిఖీలు నిర్వహించగా బెడ్‌రూముల్లో స్పై కెమెరాలు దొరికాయి. దాంతోపాటు కొన్ని వీడియో, ఆడియో సీడీలు కూడా పోలీసుల చేతికి చిక్కాయి. దర్యాప్తులో తారాచౌదరికి పలువురు రాజకీయ నాయకులతోపాటు పోలీసు ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలతో సంబంధాలు ఉన్నట్టుగా వెల్లడైంది. తన కస్టమర్ల జాబితాలో ఉన్న కొందరి రాసలీలలను తారాచౌదరి స్పై కెమెరాల ద్వారా రికార్డు చేసినట్టుగా తేలింది. కొందరు ప్రముఖులతో జరిపిన సంభాషణలను కూడా రికార్డు చేసినట్టుగా బయటపడింది. వీటిని అడ్డం పెట్టుకుని తారాచౌదరి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడటం ద్వారా లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Tara Chowdary's Audio Tapes

ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్ పోలీసులు కోర్టు అనుమతితో ఆమెను నాలుగు రోజులపాటు కస్టడీకి తీసుకుని క్షుణ్నంగా విచారించారు. ఈ దర్యాప్తులో తారాచౌదరి తనకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎంపీలు, ఓ రాజ్యసభ సభ్యునితోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలతో పరిచయాలు ఉన్నట్టుగా వెల్లడించింది. పోలీసుశాఖలో ఐపీఎస్ స్థాయి అధికారులు మొదలుకుని పలువురు ఇన్‌స్పెక్టర్లతో కూడా సంబంధాలు ఉన్నట్టుగా చెప్పింది. పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ పరిశ్రమకు చెందినవారితో కూడా తనకు పరిచయాలు ఉన్నట్టుగా తెలియజేసింది. వీరితోపాటు తన వద్దకు వచ్చేవారిలో ఉన్నత కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నట్టు వెల్లడించింది. స్పై కెమెరాలు, సెల్‌ఫోన్ల ద్వారా తాను కొంతమంది రాసలీలలను చిత్రీకరించటంతోపాటు సంభాషణలను కూడా రికార్డు చేసినట్టుగా తెలియచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  What will happens behind kcrs silent movement
Rayapati sambasiva rao kanna lakshmi narayana tara chowdary issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles