Minister dharmana prasada rao

Minister Dharmana Prasada Rao, andhrajyothi, andhrajyothi surrey, narasarao pet, minister ABN, YSR Party cp leader darmana krishnadas

Minister Dharmana Prasada Rao

Dharmana.gif

Posted: 04/09/2012 01:40 PM IST
Minister dharmana prasada rao

మంత్రి ధర్మాన ప్రసాదరావు మెప్పు పొందడానికి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంటుందని 'ఆంధ్రజ్యోతి' ఇచ్చిందన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఉప ఎన్నికల్లో ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి నిర్వహించిన సర్వే ఫలితాలపై వైఎస్సార్ సీపీ నేత ధర్మాన కృష్ణదాస్ తన అక్కసు వెళ్లగక్కారు. ఆ ఫలితాలే నిజమైతే ఆస్తులు వదులుకుంటానని సవాలు చేశారు. ఆయన నరసన్నపేటలో విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ వైఎస్సార్‌సీపీ మూడోస్థానంలో ఉన్నట్లు ఇచ్చిన సర్వే అంతా బూటకమేనన్నారు. తమ కార్యకర్తల్లో నిరుత్సాహం కలిగించడానికి, మంత్రి అండతోనే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఈ సర్వే ఫలితాలను ప్రకటించిదన్నారు. ఈ సర్వే ప్రకారమే ఉప ఎన్నికల్లో ఫలితాలు వస్తే తన పేరిట ఉన్న ఆస్తులను వదులుకుంటానని కృష్ణదాస్ సవాలు చేశారు. తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తన విజయానికి బాటలు వేస్తాయన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Knee pain tica
Hosepipe bans brought in for drought hit areas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles