Advent international invests in care hospitals

Advent, Advent International, CAMS, Care Hospitals, India, SkillSoft, South India.

U.K.-based private equity fund Advent International has acquired shares from some of the existing investors and injected additional capital into the business..

Advent International Invests In CARE Hospitals.gif

Posted: 04/03/2012 05:40 PM IST
Advent international invests in care hospitals

Adventఆరోగ్య సేవల రంగంలో ఉన్న రాష్ట్రానికి చెందిన కేర్ హాస్పిటల్స్‌లో అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ.523 కోట్లు వెచ్చిస్తున్నట్టు సోమవారం అడ్వెంట్ తెలిపింది. 2012లో భారత ఆరోగ్య రంగంలో ఒక పీఈ కంపెనీ ఇంత మొత్తంలో పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిది. అడ్వెంట్ ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా ఆరోగ్య సేవల సంస్థల్లో పెట్టుబడి పెట్టింది. కాగా, వాటా వివరాలు వెల్లడించనప్పటికీ కేర్‌లో ప్రధాన వాటా ఉంటుందని అడ్వెంట్ ఇండియా పీఈ అడ్వైజర్స్ డెరైక్టర్ అవినాశ్ మెహ్రా వెల్లడించారు. కేర్ ప్రస్తుత ఇన్వెస్టర్ల నుంచి షేర్లను కొనుగోలు చేస్తామని తెలిపారు. ఆసుపత్రుల నిర్వహణ కేర్ ఫౌండర్ల చేతిలోనే ఉంటుందన్నారు. భారీ విస్తరణ కోసమే తాజా నిర్ణయం తీసుకున్నట్టు కేర్ హాస్పిటల్స్ ఫౌండర్ డాక్టర్ బి. సోమరాజు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. నాణ్యమైన ఆరోగ్య సేవలను సామాన్యులకూ అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tendulkar to be showered wtih 100 gold coins
Kishan reddy was rejected former dsp nalini appeal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles