Genes through the inhibition of chrebp nuclear

genes through the inhibition of ChREBP nuclear

genes through the inhibition of ChREBP nuclear

genes through the inhibition of ChREBP nuclear.gif

Posted: 04/03/2012 02:45 PM IST
Genes through the inhibition of chrebp nuclear

diabetesమధుమేహ వ్యాధిని నివారించేందుకు శాస్త్రవేత్తలు కొత్త మార్గాన్ని అన్వేషించారు. కొవ్వు కణాల్లోనే అందుకు తగిన జన్యువు ఉన్నట్లు హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు తెలిపారు. అందరూ భావించేదానికి భిన్నంగా దేహంలోని కొవ్వు వల్లే రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రించే సామర్థ్యం పెరుగుతుందని వెల్లడించారు. కొవ్వు కణాల్లోని 'సీహెచ్ఆర్ఈబీపీ' అనే జన్యువుకు మధుమేహం నుంచి రక్షణ కల్పించే శక్తి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. రక్తంలోని చక్కెరను ఫాటీ ఆసిడ్స్‌గా మార్చి ఇన్సులిన్‌ను ఈ జన్యువు నియంత్రిస్తుందని తెలిపారు. దే హంలో జీవప్రక్రియ దెబ్బతినడం వల్లే మధ్యవయస్కుల్లో ఊబకాయం వస్తుందని, దీంతోనే మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని వివరించారు. కొవ్వుకణాల్లోకి చక్కెర చేరకుండా జీవప్రక్రియ మారడం వల్లే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతోందని ఎలుకలపై జరిపిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Optogenetics in neural systems
Grass with mahatma gandhi blood for sale  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles