Grass with mahatma gandhi blood for sale

UK, Mahatma Gandhi, Bapu, Gandhi, Auction, Charkha, Glasses, London, PP Nambiar, Sale

Grass with a drop of Mahatma Gandhi's blood and soil from the place where he was assassinated in 1948 in New Delhi are among rare items to be put up for auction in the UK on April 17. Other items include a pair of Gandhi's round-rimmed glasses, 'charkha', a 10 inch 78rpm Columbia disc of Gandhi giving his spiritual message signed by him, and original photographs of Gandhi visiting London in 1931.

Mahatma Gandhi blood for sale.gif

Posted: 04/03/2012 01:55 PM IST
Grass with mahatma gandhi blood for sale

Mahatma_bloodభారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మ గాంధీ వస్తులు ఒక్కటిగా వేలం వేస్తున్నారు. గతంలో ఆయన వాడిన వస్తువులు వేలం వేశారు. తాజాగా ఆయనకు సంబంధించిన అరుదైన వస్తువులు వచ్చే నెల 17న వేలం వేయనున్నారు. వీటిలో 1948లో గాంధీ హత్య రోజున ఆయన రక్తపు బొట్టుతో తడిసిన గడ్డి, మట్టి ఉన్నాయి. మిగతా వస్తువుల్లో గాంధీ కళ్లద్దాల జత, చరఖా, ప్రార్థన పుస్తకం, ఆయన ఆధ్యాత్మిక సందేశం, సంతకంతో కూడిన గ్రామ్‌ఫోన్ రికార్డు, 1931 నాటి లండన్ పర్యటనలో తీయించుకున్న ఫొటోలు ఉన్నాయి.

నాటి బర్మాలోని రాఘవన్ అనే వ్యక్తికి రాసిన లేఖలు కూడా ఉన్నాయి. బ్రిటన్‌లోని ష్రాప్‌షైర్‌కు చెందిన ముల్లక్ వేలం సంస్థ వీటిని వేలం వేయనుంది. అన్ని వస్తువులకు లక్ష పౌండ్ల(రూ.82 లక్షలు) ధర పలకొచ్చని అంచనా. కళ్లద్దాలు, రక్త బిందువుతో తడిన గడ్డి, మట్టి, చరఖాల వేలం ప్రారంభ ధరను 10 నుంచి 15 వేల పౌండ్లుగా నిర్ణయించారు. ఈ గడ్డి, మట్టిని తాను గాంధీ హత్య రోజున సేకరించానని పీపీ నంబియార్ అనే వ్యక్తి 1996లో తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Genes through the inhibition of chrebp nuclear
Minister raghuveera reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles