This year onwards sitaramula kalyana celebrations two days

this year onwards sitaramula kalyana celebrations two days

this year onwards sitaramula kalyana celebrations two days

5.gif

Posted: 04/01/2012 12:51 PM IST
This year onwards sitaramula kalyana celebrations two days

           srirama ఇక పై భద్రాచలంలో సీతారాములకల్యాణ ఉత్సవం రెండు రోజుల పాటు జరుగుతుంది.  మరుసటి రోజైన రేపు స్వామి వారికి పట్టాభిషేకం నిర్వహిస్తారు.  గతంలో పట్టాభిషేకం ఆలయంలోనే జరిగేది. గత ఏడాది మహా సామ్రాజ్య పట్టాభిషేకం మిథిలా స్టేడియంలో నిర్వహించారు. ఇదే రీతిన ఏటా పట్టాభిషేకాన్ని కల్యాణం అనంతరం అదే వేదికపై నిర్వహించేలా దేవస్థానం పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగిన శ్రీసీతారాముల కల్యాణానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు హాజరవగా, రేపు అంటే  సోమవారం జరిగే పట్టాభిషేకానికి గవర్నర్ నరసింహన్ దంపతులు రానున్నారు

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ias officer srilakshmi and vijayasaireddy remand extend
Sitaa raamula kalyanam in bhadrachalam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles