Telangana jagruthi president kavitha

Telangana Jagruthi President Kavitha,Telangana Jagruthi president K Kavitha,TRS chief K Chandrasekhar Rao's daughter Kavitha

Telangana Jagruthi President Kavitha

kavitha01.gif

Posted: 03/30/2012 11:36 AM IST
Telangana jagruthi president kavitha

Telangana Jagruthi President Kavitha

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యేంత వరకు తెగించి కొట్లాడాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు నిచ్చారు. తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి ఉప ఎన్నికల్లో గెలుపొందిన జూపల్లి కృష్ణారావును బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి హాజరైన కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర జాప్యం వల్ల విద్యార్థులు, యువకులు చేసుకుంటున్న ఆత్మహత్యలను నివారించడానికి స్వచ్ఛందసంస్థలు ,రాజకీయ పార్టీలతో కలసి రౌండ్ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. రాజీనామాలు చేసిన వారికే ప్రజలు మరోసారి పట్టం కట్టడం అభినందనీయమని, ఈ ఉప ఎన్నికలు సీమాంధ్రనాయకులకు చెంపపెట్టని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  H1b visa no hike in fee for next year says us
Kiran vs bosta  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles