Cbi is suspecting that ias officer srilakshmi

CBI is suspecting that IAS officer Srilakshmi's benami is her brother - in - law. srilakshmi, cbi probe, hyderabad

CBI is suspecting that IAS officer Srilakshmi's benami is her brother - in - law. srilakshmi, cbi probe, hyderabad

CBI is suspecting that IAS officer Srilakshmi.GIF

Posted: 03/28/2012 03:42 PM IST
Cbi is suspecting that ias officer srilakshmi

Srilakshmiఅక్రమ మైనింగ్ కేసులో అనేక అక్రమాలకు పాల్పడి జైలులో ఊచలు లెక్కపెడుతున్న ఐఏఎస్ శ్రీ లక్ష్మి తనకు ఏ పాపం తెలియదు, నేను బినామీ ఆస్తులు కూడబెట్టలేదు అని ఇన్నాళ్ళ నుండి వాదిస్తున్న విషయం తెలిసందే. తాజాగా శ్రీలక్ష్మికి సబంధించిన ఆస్తులకు బినామీ ఎవరనే అంశం పై సీబీఐ దృష్టిసారిస్తే... తన బినామీ ఆస్తులకు తన సొంత మరిదే అని విషయం బయటపడింది.

తన భర్త ఐపీఎస్ అధికారి గోపీక్రిష్ణ తమ్ముడు అయిన రాకేష్ ఆస్తులకు బినామీగా ఉన్నట్లు తేలడం పై ఆదిశగా విచారణ ప్రారంభించారు సీబీఐ అధికారులు. తన మరిది అయిన రాకేష్ శ్రీలక్ష్మి పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారంటూ రాకేశ్ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా అదే కేసులో మరో ఇద్దరు కూడా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Adikeshavulu naidus son join in tdp
Ghulam nabi azad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles