Ap new governor gkpillai

advantage racha,ap new covernor,bosta,emaar scam,gk pillai,samantha,others.

Who will be next Governor of Andhra Pradesh? It is likely to be G K Pillai, the former Home Secretary at the centre. The present Governor Narasimhan’s tenure ended two months back, but he is continuing till the centre appoints the new incumbent..

AP new Governor GK.Pillai.GIF

Posted: 03/27/2012 01:13 PM IST
Ap new governor gkpillai

AP-New-governorప్రస్తుత ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పదవీకాలం జనవరితోనే ముగిసింది. కొత్త గవర్నర్ ని నియమించే వరకు ఈయన్నే కొనసాగించవచ్చన్న నిబంధన మేరకు కొనసాగుతున్నారు. అయితే తరువాత మన రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా ఎవరు వస్తారు ? కేంద్రం ఎవరిని నియమిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి రాష్ట్రగవర్నర్ గా ఎవరిని నియమించాలని అని కేంద్రం కొన్ని రోజులుగా తర్జన భర్జన పడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత గవర్నర్ నరసింహన్ తన పదవీకాలాన్ని పొడగించుకోవడానికి కేంద్రంలో లాబీయింగ్ చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుత పరిస్థితులను బట్టి మన రాష్ట్ర గవర్నర్ గా తెలంగాణ సానుభూతి పరులకు కట్టబెడితే పరిస్థితి కాస్త చక్కబడుతుందనే ఉద్ధేశ్యంతో అధిష్టానం రాజకీయ నాయకులకు కాకుండా, బ్యూరోక్రాట్లకు ఇవ్వడమే మంచిదని, అందులో భాగంగానే తెలంగాణకు అనుకూలంగా అప్పట్లో మాట్లాడిన కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ చేసిన గోపాలన్ క్రిష్ణన్ పిళ్ళైకి అధికారం కట్టబెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం తెలంగాణ పై ప్రకటన ఇచ్చిన ఆ మరుసటి రోజు ఈయన తెలంగాణ పై కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ప్రత్యేక రాష్ట్రానికి రాజధానిగా హైదరాబాద్ ఉందంటూ వ్యాఖ్యానించాడు. కాస్తో కూస్తో తెలంగాణకు అనుకూలంగా ఉన్న వ్యక్తి అయిన గోపాల క్రిష్ణన్ పిళ్ళైని రాష్ట్ర గవర్నర్ గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Obama greets manmohan with hug at seoul meet
Did not offer army chief 14 crore bribe says retired officer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles