Did not offer army chief 14 crore bribe says retired officer

age row, Army chief, Army chief age row, General VK Singh, General VK Singh age

The Defence Minister has reportedly ordered a CBI inquiry into the Rs. 14-crore bribe that the Army chief says he was offered in exchange for clearing the purchase of 600 sub-standard vehicles. General VK Singh said that in 2010, six months into his tenure, a retired Army officer offered him the money, and that he shared the information immediately with the Defence Minister AK Antony..

vk singh.GIF

Posted: 03/27/2012 01:06 PM IST
Did not offer army chief 14 crore bribe says retired officer

V.K.-Singhఆర్మీ చీఫ్‌ వీకే. సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఓ నేషనల్‌ డెయిలీకిచ్చిన ఇంటర్వ్యూలో వీకే సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్మీకి అవసరమైన వాహనాల కొనుగోలుకు సంబంధించి ఓ ఎక్విప్‌మెంట్‌ లాబీయిస్ట్‌ తనకు 14 కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపారని వీకే సింగ్‌ అన్నారు. 600 వాహనాలు కొనాలని చూస్తున్న తరుణంలో... ఓ లాబీయిస్ట్‌ తన దగ్గరకు వచ్చాడని, అతను చెప్పిన వాహనాలు కొంటే 14 కోట్లు ఇస్తానని చెప్పాడని ఆర్మీ చీఫ్‌ అన్నారు.

ఐతే అదే తరహా వాహనాలు ఇప్పటికే 7 వేలకు పైగా ఆర్మీలో ఉన్నాయని సింగ్‌ చెప్పారు. వాటిలో సరైన వసతులు లేవని కూడా అన్నారు. ఇదే విషయాన్ని రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనికి రిపోర్ట్‌ చేశారు ఆర్మీ చీఫ్‌. ఏకంగా తనకే లంచమిచ్చేందుకు సిద్ధమయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల కిందట పుట్టిన తేదీ వివాదంలో ఇరుక్కున్న ఆర్మీ చీఫ్‌... తను నిజాయితీ పరుడినని చెప్పుకునేందుకు తాజా ఎపిసోడ్‌ను ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఈ ఆరోపణల పై పార్లమెంట్ దద్దరిల్లింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap new governor gkpillai
Ram charans racha movie working stills  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles