Vexesion may be the way of suicide

vexesion may be the way of suicide,Excellent love failure quote, Heart Touching Inspiring Quotes About Life

vexesion may be the way of suicide

vexesion01.gif

Posted: 03/26/2012 02:39 PM IST
Vexesion may be the way of suicide

vexesion

ప్రేమ, కుటుంబ వ్యవహారాల్లో హృదయం భగ్నమై విలపించేవారు త్వరలోనే మరణానికి చేరువయ్యే అవకాశం ఉందని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. మానసిక ఆందోళన, దుఃఖానికి గురైన వ్యక్తుల్లో బాక్టీరియా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది. ముఖ్యంగా ప్రేమ విఫలమై విలపించే వారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతోందని తమ పరిశీలనలో వెల్లడైందని అధ్యయనం పేర్కొంది. ఫలితంగా వివిధ రోగాలకు శరీరం ఆవాసమయ్యే పరిస్థితి ఉందని తెలిపింది. ఈ విషయాన్ని ‘ది సండే టెలిగ్రాఫ్’ పత్రిక వెల్లడించింది. బర్మింగ్‌హాం విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించినట్టు పత్రిక తెలిపింది. సుమారు 40 నుంచి 45 ఏళ్ల వయసు వారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని పేర్కొంది. వీరిలో హార్మోనుల పెరుగుదల నశించిపోయి, తెల్ల రక్తకణాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని, దీనివల్ల బాక్టీరియాపై పోరాడే పరిస్థితి ఉండదని ఫలితంగా వివిధ రోగాలు శరీరాన్ని చుట్టుముడతాయని పరిశీలకులు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brain size linked to how many friends you have
Minister pallam raju  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles