Two cups of tea per day increase chances of having a baby

Two Cups of Tea Per Day Increase Chances of Having a Baby,Two cups tea, women baby chances, sugary version, world news,pregnancy, tea, pregnant, health news, home remedies, health, top news, news

Two Cups of Tea Per Day Increase Chances of Having a Baby

Two Cups.gif

Posted: 03/26/2012 11:43 AM IST
Two cups of tea per day increase chances of having a baby

Two Cups of Tea Per Day Increase Chances of Having a Baby

Two Cups of Tea Per Day Increase Chances of Having a Babyతేనీరుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో ఉపయోగాన్ని చేర్చుకోవాల్సి ఉంది. రోజుకు రెండు కప్పుల వేడి పానీయాన్ని సేవిస్తే మహిళలకు పిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. టీ తాగని స్త్రీలతో పోల్చితే తాగే మహిళల్లో గర్భందాల్చే అవకాశం 27 శాతం ఎక్కువని బోస్టన్ వర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. పానీయాల్లో ఉండే ఆక్సీకరణ నిరోధకాలు గర్భధారణకు సహకరిస్తాయని తెలిపారు. శీతలపానీయాలు తాగేవారిలో గర్భందాల్చే అవకాశాలు తగ్గుతాయని హెచ్చరించారు. కాఫీ సేవిస్తే మాత్రం ఇలాంటి ప్రమాదాలేవీ ఉండవని స్పష్టం చేశారు. సంతానం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న సుమారు 3,600 మంది మహిళలపై ఏడాదిపాటు విశ్లేషణ జరిపి ఈ విషయాలను కనుగొన్నారు. పాలు, నిమ్మరసం, గ్రీన్ టీ, హెర్బల్ టీ కూడా గర్భందాల్చే అవకాశాలను పెంచుతాయని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhagavad gita translated into polish
Girlfriend to marry murdered french soldier posthumously  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles