Bhagavad gita translated into polish

samajwadi party,Oriental Institute,no doubt,Mulayam Singh Yadav

The translation has been done by a Polish lady, who has done her PhD in Sanskrit. Anna Racinska, a mother of four grown-up children, took interest in Sanskrit on the prompting of her husband.

Bhagavad Gita translated into Polish.GIF

Posted: 03/26/2012 12:41 PM IST
Bhagavad gita translated into polish

Bhagavad-Gitaకేథలిక్‌లు అధికంగా ఉండే పోలెండ్ దేశంలో హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత అందుబాటులోకి వచ్చింది. పోలండ్ అధికార భాష పోలిష్. ఆ భాషలో భగవద్గీత అందుబాటులోకి వచ్చింది. అదే దేశానికి చెందిన రసిన్ స్కా అనే మహిళ భగవద్గీతను సంస్కృతం నుండి పోలిష్ భాషలోకి అనువదించారు. అరవయ్యేళ్లు దాటిన రసిన్ స్కా రెండేళ్ల కిందట ఓరియంటల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వార్సా యూనివర్సిటీ నుంచి సంస్కృతంలో పిహెచ్‌‍డి పట్టా పొందారు.ఈ భాషపై అధ్యయనం కోసం దశాబ్దం పాటు ఆమె వారణాశిలో ఉన్నారు.

నిస్వార్థంతో రసిన్ స్కా ఓ గొప్ప గ్రంథాన్ని అనువదించారని ఇండో - పోలిష్ సాంస్కృతిక కమిటీ అధ్యక్షులు కితాబు ఇచ్చారు. ఆమె సాధించిన విజయాన్ని చూసి గర్వపడుతున్నట్లు పోలండ్‌లోని భారత రాయబారి మోనికా కపిలా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister gall aruna kumari limca record
Two cups of tea per day increase chances of having a baby  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles