Trs president k chandra shekar rao going to delhi

trs president k ,chandra ,shekar rao going to delhi

trs president k chandra shekar rao going to delhi

10.gif

Posted: 03/25/2012 03:51 PM IST
Trs president k chandra shekar rao going to delhi

          kcr తెలంగాణ సాధనలో బోజ్యానాయక్‌దే చివరి మరణం కావాలని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు అన్నారు. యువకులు, ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు ఆయన హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్తూ మీడియాతో మాట్లాడారు.బోజ్యానాయక్‌ తల్లిదండ్రులకు కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
            తెలంగాణ అంశంపై రేపు లోక్‌సభ, శాసనసభలను స్తంభింపజేస్తామని కేసీఆర్‌ తెలిపారు.తాను బతికున్నంత వరకు తెలంగాణ కోసమే పోరాడుతానని చెప్పారు.  యువత ఆత్మహత్య చేసుకుని తమను బాధ పెట్టవద్దని ఆయన చెప్పారు. తెలంగాణను బతికి సాధించుకుందామన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో తెలంగాణవాణిని వినిపిస్తామని తెలిపారు. పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని ఆయన పేర్కొన్నారు. కాసేపట్లో కేసీఆర్ ఢిల్లీకి పయనం కానున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chief minister kiran kumar reddy starts harita visakha
Telagana jac announce two days agitations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles