Shun mobiles for an evening a week to improve performance

Shun mobiles for an evening a week to improve performance, research Performance improves workers dont use device night week,ban, workers, performance, Harvard Business School

Shun mobiles for an evening a week to improve performance

mobiles.gif

Posted: 03/20/2012 03:08 PM IST
Shun mobiles for an evening a week to improve performance

Shun mobiles for an evening a week 'to improve performance

ఒక్కొక్కరికీ ఒక్కో సెల్‌ఫోన్... ఒక్కో సెల్‌ఫోన్‌లో రెండేసి సిమ్‌లు.. చేతిలో మొబైల్ లేనిదే క్షణమైనా తోచని 'సెల్'గత జీవులమైపోయాం. అయితే, వారానికి కనీసం ఒక్క పూట సెల్‌ఫోన్‌ను పరిత్యజించే వారిలో ఆనందపు స్థాయిలు పెరుగుతాయట! విధినిర్వహణలో చురుకుదనం కూడా పెరుగుతుందట! హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు చెబుతున్న మాటలివి. 1400 మంది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు ఉద్యోగులపై అధ్యయనం చేసి వారీ సలహా ఇస్తున్నారు. అధ్యయనంలో భాగంగా వారు 'పీటీవో' విధానాన్ని అవలంబించారు. 

పీటీవో అంటే.. 'ప్రెడిక్టబుల్ టైమ్ ఆఫ్'. అనగా.. వారానికి ఒకసారి, సాయంత్ర ఆరుగంటల తర్వాత ఆఫీసు పని గురించి సెల్‌ఫోన్లలో ఆరాతీయడంపై నిషేధం. దాదాపు మూడ్లేపాటు ఈ పీటీవో విధానాన్ని అమలు చేయగా దాదాపు 59 శాతం మంది దీనివల్ల తాము చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు. ఆ సమయాన్ని తమ కుటుంబసభ్యులతో గడిపారని అధ్యయనంలో తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Poonam pandey gifts racy pic to virat kohli
Dont start taking sleeping pills jaswant tells pranab  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles