Ishtam hero charan dead

Ishtam hero Charan dead,hero Charan,Ishtam film,Shriya,Usha Kiron Movies

Ishtam hero Charan dead

Ishtam01.gif

Posted: 03/19/2012 01:51 PM IST
Ishtam hero charan dead

Ishtam hero Charan dead

ఇష్టం సినిమాలో హీరోగా నటించిన చరణ్ మరణించారు. గుండెపోటుతో అపోలో ఆస్పత్రిలో ఈ ఉదయం ఆయన కన్నుమూశారు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన 'ఇష్టం'లో హీరోగా నటించిన చరణ్ ఆ తర్వాత సినిమాల్లో నటించలేదు. ఈ చిత్రం ద్వారా కథానాయిక శ్రియ తెలుగు తెరకు పరిచమయింది. అక్కినేని కుటుంబానికి చెందిన హీరో చరణ్ రెడ్డి గుండె పోటుతో మరణించారు. అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ భర్త అయిన చరణ్ రెడ్డి గత కొంత కాలంగా హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చరణ్ రెడ్డి గతంలో హీరోయిన్ శ్రియతో కలిసి ‘ఇష్టం’ సినిమాలో హీరోగా నటించాడు. హీరో సుమంత్‌కి చెల్లెలు అయిన సుప్రియ గతంలో పవన్ కళ్యాన్‌తో కలసి ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’ చిత్రంలో నటించింది. ఈ ఇద్దరు దంపతులు చాలా కాలంగా విడిగా ఉంటున్నారు. చరణ్ రెడ్డి ఏడాది క్రితమే సుప్రియతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brilliant kohli 183 masterminds a great win
White rice pushes diabetes risk up  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles