White rice pushes diabetes risk up

White Rice Pushes Diabetes Risk Up,Diabetes, obesity, heart, clinic, developing diabetes,,

White Rice Pushes Diabetes Risk Up

White Rice.gif

Posted: 03/19/2012 01:44 PM IST
White rice pushes diabetes risk up

White Rice Pushes Diabetes Risk Up

భారత్  సహా ఆసియా దేశాల్లో  తెల్లబియ్యం (పాలిష్ పట్టిన  బియ్యం) తో మధుమేహంతో  ముప్పు అధికంగా  ఉన్నట్లు  తాజా పరిశోధనలో వెల్లడైంది.  ఆసియాలో చైనా, జపాన్, పాశ్చాత్య  ప్రపంచంలో  అమెరికా, ఆస్ట్రేలియా వాసులపై హార్వర్డ్  పరిశోధకులు  చేపట్టిన  ఈ అధ్యయనంలో ఈ అంశం  వెల్లడైంది. తెల్ల బియ్యం అన్నంతో  టైప్-2 మధుమేహం ముప్పు  పాశ్చాత్యులతో  పోలిస్తే, ఆసియావాసుల్లో అధికమని  పరిశోధకులు పేర్కొన్నారు.  ముడిబియ్యం తో  పోలిస్తే  పాలిష్ పట్టిన తెల్లబియ్యంలో  మధుమేహం  నుంచి కాపాడే  షోషకాలైన .. పీచు, మెగ్నీషియం, విటమిన్లు  తక్కువగా  ఉంటాయని  తేల్చారు. 22 ఏళ్లపాటు  13 వేల మందిపై  చేపట్టిన  అధ్యయనంలో  ఈ అంశాన్ని  గుర్తించారు.  పాశ్చాత్యులు  వారానికి  ఒకట్రెండు సార్లు  తెల్ల బియ్యం  ఆహారంగా  తీసుకుంటే  ఆసియా వాసులు  రోజులో మూడ్నాలుగుసార్లు తింటారు.  ఫలితంగా  టైప్-2 మధుమేహం  ముప్పున బారిన పడే  ప్రమాదమూ ఎక్కువగా  ఉంటుందని  గుర్తించారు. అయితే .. టైప్-2 మధుమేహం  ముప్పు నకు  కేవలం తెల్లన్నం  మాత్రమే కారణం కాదనీ, ఇతరత్రా  జీవనశైలి  అంశాలూ  దోహదపడతాయని  అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ishtam hero charan dead
Green tea prevents mouth cancer by its polyphenol egcg study  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles