Kurnool police had not arrested bhanu

Kurnool police had not arrested Bhanu, prakash, kiran, maddelacheruvu suryanarayana , suri, murder, Railway station,

Kurnool police had not arrested Bhanu

Bhanu.gif

Posted: 03/19/2012 11:40 AM IST
Kurnool police had not arrested bhanu

Kurnool police had not arrested Bhanu

మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుప్రకాష్ అలియాస్ భానును  కర్నూలు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. సూరి హత్య జరిగినప్పటి నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న భాను కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలోని తుంగభద్ర రైల్వే స్టేషనులో పోలీసులకు పట్టుబడ్డట్టు తెలుస్తోంది. భాను తన భార్యతో కలిసి నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో బెంగళూరు వెళ్తున్నట్టు అందిన పక్కా సమాచారంతో రాష్టస్థ్రాయి అధికారులు జిల్లా పోలీసులను అప్రమత్తం చేసినట్టు సమాచారం. దీంతో ఆదోని ఎఎస్పీ శిమోషి వాజ్‌పాయ్ నేతృత్వంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులో తుంగభద్ర రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే పోలీసులు భాను ప్రయాణిస్తున్న బోగీలోకి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వెంటనే భానును మాధవరం పోలీస్ స్టేషనుకు తరలించి విచారించినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dinesh trivedi resigns as railway minister
Asia cup cricker bharat vs pakistan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles