Karunanidhi threatens to immolate self if anna library is converted to hospital

Karunanidhi threatens to immolate self if Anna library is converted to hospital,energy and resource,nuclear power,government,government departments,politics,parties and movements,state politics,Karunanidhi, Anna library, Anna Centenary Library, KKNPP, Sankarankoil, DMK campaign, Samacheer Kalvi

Karunanidhi threatens to immolate self if Anna library is converted to hospital

Karunanidhi.gif

Posted: 03/17/2012 04:04 PM IST
Karunanidhi threatens to immolate self if anna library is converted to hospital

Karunanidhi threatens to immolate self if Anna library is converted to hospital

అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిన చెల్లుతుంది. అదే అధికారం లేని .. మనం ఎన్నిచేసిన ఫలితం ఉండదని మాజీ ముఖ్యమంత్రి కరుణ నిధి అంటున్నారు. కరుణానిధి కుటుంబం పై పగ పట్టిన ముఖ్యమంత్రి జయలలిత దెబ్బకు కరుణా నిది ఇలా దిగజారి మాట్లాడుతున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.

కోర్టు ఆదేశాల అనంతరం కూడా అన్నా గ్రంథాలయాన్ని జయలలిత ఆస్పత్రిగా మార్చితే అదేరోజున తాను ఆత్మాహుతి చేసుకుంటానని మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తెలిపారు. తిరునెల్వేలి జిల్లా శంకరన్‌కోవిల్‌ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అందరూ సమానంగా చదువుకోవాలనే సదుద్దేశంతో ఏకీకృత విద్యావిధానాన్ని ప్రవేశపెడితే దాన్ని జయలలిత భూస్థాపితం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే తాము సుప్రీంకోర్టు వరకు పోరాడి విజయం సాధించామన్నారు. ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించిన అన్నా గ్రంథాలయాన్ని జయలలిత మార్చాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారని దుయ్యబట్టారు. కోర్టు తీర్పులన్నింటినీ లెక్కచేయకుండా గ్రంథాలయాన్ని ఆస్పత్రిగా మార్చితే అదేరోజున తాను ఆత్మాహుతికి పాల్పడతానని కరుణానిధి చెప్పి తమిళన సంచలనం కలిగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  By election poling in a full swing
Police searches in nagam janardhan house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles