Maoist leader azads encounter was genuine sc

CPI (Maoist) leader Cherukuri Rajkumar aka Azad,Coordination of Democratic Rights Organizations,CBI,AP police

The CBI on Friday put a lid on civil rights groups’ protests over the killing of CPI (Maoist) leader Cherukuri Rajkumar aka Azad and journalist Hemchandra Pandey by filing a final probe report before the Supreme Court terming the encounter as genuine and giving a clean chit to Andhra Pradesh police

Maoist leader Azad.gif

Posted: 03/17/2012 10:10 AM IST
Maoist leader azads encounter was genuine sc

Supreme-Courtప్రముఖ మావోయిస్టు అగ్రనేత ఎన్ కౌంటర్ కేసు పై విచారణ జరిపిన సీబీఐ కోర్టు సుప్రీం కోర్టుకు నివేదిక అందజేసింది. 2010, జూలై ఒకటో తేదీన ఆదిలాబాద్ జిల్లా వాంకిడి ప్రాంతంలో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి ఆజాద్, జర్నలిస్టు హేమచంద్ర పాండేల ఎన్ కౌంటర్ బూటకము కాదని, ఎన్ కౌంటర్ లోనే మరణించినట్లు తేల్చింది. ఎదురుకాల్పుల్లోనే వారు చనిపోయినట్టు పోలీసులు చెప్పగా.. కాదు పట్టుకొని చంపారని పౌర హక్కుల సంస్థలు వాదించాయి.

ఈ ఎన్ కౌంటర్ పై జర్నలిస్టు హేమచంద్ర పాండే సహచరి బబితా పాండే, ప్రముఖ సామాజిక వేత్త అగ్నివేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు పై సీబీఐ దర్యాప్తునకు గత మే 19వ తేదీన సీబీఐకి సుప్రీంకోర్టు అప్పగించింది. గత కొన్ని నెలల నుండి దీని పై దర్యాప్తు జరిపిన కోర్టు బూటకపు ఎన్ కౌంటర్ జరిగినట్లు ఎక్కడా ఆధారాలు లేవని జస్టిస్ ఆలమ్ పేర్కొన్నారు. దీంతో పోలీసులకు కాస్త ఊరట లభించిందనే చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajya sabha candidates final list
Tdp cm ramesh gets nomination for rs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles