Do you want job

do ,you want, job..

do you want job..

1.gif

Posted: 03/15/2012 01:07 PM IST
Do you want job

         infotech ఉద్యోగార్థులకు ఓ ఉద్యోగావకాశం. కాకినాడ జేఎన్‌టీయూకే సివిల్ విభాగం కార్యాలయం వద్ద ఈనెల 17న ఇన్ఫోటెక్ కంపెనీ జాబ్ మేళా నిర్వహిస్తోంది. డీఆర్‌డీఏ సారథ్యంలో జరిగే ఈ మేళాలో బీఎస్సీ, డిప్లమో పూర్తిచేసిన వారు పాల్గొనవచ్చు. 2009, 2010, 2011లో పాసయిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు రెండు పాస్‌పోర్ట్‌ ఫొటోలతో, బయోడేటా, సర్టిఫికెట్ల జెరాక్స్ కాపీలతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలి. ఈ అవకాశాన్ని ఉద్యోగార్హతలు కలిగిన అభ్యర్థులు అందిపుచ్చుకోవచ్చని ఇన్ఫోటెక్ కంపెనీ తెలిపింది.
          సో.. ఇంటర్వూ కు హాజరయ్యే వారందరికీ ఆంధ్రావిశేష్.కామ్ నుంచి ఆల్ ది బెస్ట్. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sister was killed her brother
Mamata forces trivedi to quit after rail budget  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles