Mamata forces trivedi to quit after rail budget

Mamata forces Trivedi to quit after Rail Budget,Dinesh Trivedi,Mamata Banerjee,Rail Budget 2012, girijavysh, pranab mukarjee, Ex Railway minister nitish kumar, railway ticket

Mamata forces Trivedi to quit after Rail Budget

mamatha01.gif

Posted: 03/15/2012 11:31 AM IST
Mamata forces trivedi to quit after rail budget

Mamata forces Trivedi to quit after Rail Budget

ఛార్జీల పెంపుతో సామాన్యుడి కోపం మూటగట్టుకున్న రైల్వే మంత్రి దినేశ్‌ త్రివేది, సొంత పార్టీ వారిచేత కూడా వాతలు పెట్టించుకున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఒక సందేశం పంపుతూ పెంచిన ధరలు తగ్గించమని లేకుంటే రాజీనామా చెయ్యమని హుకుం జారీ చేశారు. ఇదే పార్టీకి చెందిన సుదీప్‌ బందోపాధ్యాయ మాట్లాడుతూ పెంచిన రైల్వే టిక్కెట్‌ ధరలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ధరలు పెంచబోతున్నప్పుడు తృణమూల్‌కు చెప్పలేదని నిరసన వ్యక్తం చేశారు.

టిక్కెట్‌ ధరలు 5 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగిన వైనంపై తృణమూల్‌ పార్టీకే చెంది ప్రస్తుతం రైల్వే మంత్రిగా ఉన్న త్రివేది, పెంపు వ్యవహారంతో పార్టీకి ప్రమేయం లేదని అన్నారు. మాజీ రైల్వే మంత్రి నితీష్‌ కుమార్‌ మాట్లాడుతూ బడ్జెట్‌లో కొత్తతనం లేదని, ఖాళీ డబ్బా అని అన్నారు. కాంగ్రెస్‌ కు చెందిన గిరిజావ్యాస్‌ ఇది అందరి బడ్జెట్‌ అని అన్నారు. ఆర్థిక మంత్రి, లోక్‌సభాపాలకపక్షనేత ప్రణబ్‌ముఖర్జీ మాట్లాడుతూ పాజిటివ్‌ బడ్జెట్‌గా అభివర్ణించారు. నిర్వహణ వ్యయాన్ని తగ్గించడానికి ప్రయత్నించడాన్ని ప్రశంసించారు. యశ్వంత్‌ సింగ్‌ టికెట్‌ ధరల పెంపు ఒకేసారి ఇంతగా పెంచడాన్ని ఖండించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Do you want job
Trscong colluded to get me jailed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles