Prajarajyam party merge in congress party officially

prajarajyam ,party merge, in congress party officially

prajarajyam party merge in congress party officially

12.gif

Posted: 03/12/2012 01:44 PM IST
Prajarajyam party merge in congress party officially

          prp_congr ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఇక అధికారికంగా, కనిపించదు. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోద ముద్రవేసింది. శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ పిఆర్‌పి వీలనం అధికారికంగా గుర్తించటంతో విలీన ప్రక్రియ సంపూర్తి అయినట్లైంది.
         కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనమయినట్టు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభలో అధికారికంగా ప్రకటించారు. విలీనం తక్షణమే అమల్లోకి వస్తుందని అసెంబ్లీలో చెప్పారు. ఇకపై పీఆర్పీ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ సభ్యులేనని ప్రకటించారు. కాంగ్రెస్‌లో అంతర్లీనం అయిన పార్టీ వలన ఇక పిఆర్‌పి సభ్యులు సాధికారంగా కాంగ్రెస్‌ సభ్యులు అవుతారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tirupathi mla and congress leader chiranjeevi says
Narayana group enters the gulf  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles