New york university

New York University, New software, 40 members, Eye balls,

New York University

New York University.gif

Posted: 03/09/2012 06:24 PM IST
New york university

అబద్దాలు చెప్పేవారిని  కచ్చితంగా  గుర్తించే కొత్త సాప్ట్ వేర్ను  కనుగొన్నామంటున్నారు.  అమెరికా శాస్త్రవేత్తలు. కనుగుడ్ల కదలికల ద్వారా  వారు చెప్పే విషయం నిజమో కాదో తెలుసుకోవచ్చని  చెబుతున్నారు.  అత్యంత సమర్థులైన పోలీసులు అబద్దాలు చెప్పేవారి  నుంచి దాదాపు 65 శాతం వరకే కచ్చితమైన సమాచారాన్ని  సేకరించగలుగుతుండగా..  కొత్త సాప్ట్ వేర్ ద్వారా 82.5 శాతం కచ్చితమైన సమాచారం తెలుసుకోవచ్చని  న్యూయార్క్ కు  చెందిన  పరిశోధకులు వెల్లడించారు.  అధ్యయనంలో  భాగంగా 40 మందిని  ప్రశ్నించి  సాప్ట్ వేర్  ద్వారా  వారి కనుగుడ్ల కదలికలను  పరిశీలించి  ఈ విషయాన్ని  కనుగొన్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Varvarrao injury
Kcr statue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles