Kcr statue

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

kcr statue.GIF

Posted: 03/09/2012 03:33 PM IST
Kcr statue

TG-Venkateshచిన్న నీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ క్రిష్ణా జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో మహాత్మగాంధీ విగ్రహ ఏర్పాటుకు ఆయన శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం పేరుతో హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఉన్న మహనీయుల విగ్రహాలను కూలదోసి తెలుగు వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించడం విచారకం అని అన్నాడు.

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై  కూల్చిన విగ్రహాలను కర్నూలులోని తుంగభద్ర నదీ తీరాన ఏర్పాటు చేస్తామని, దాంతో పాటే సిగ్గుపడుతున్నటువంటి కేసీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. అప్పుడైనా కేసీఆర్ గారికి బుద్ధి వస్తుందని అన్నారు. మరి చనిపోయిన వారి విగ్రహాలను పెట్టడం చూశాం కానీ బ్రతికి ఉన్న కేసీఆర్ విగ్రహం చనిపోయిన మహనీయుల విగ్రహాల ప్రక్కన పెట్టడం ఏంటని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New york university
Women in politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles