Kollapur mla jupalli krishna rao

Kolhapur MLA Jupalli Krishna Rao, krishna rao wife jujana, car, TDP leaders, attacked, kollapur

Kollapur MLA Jupalli Krishna Rao

Kolhapur.gif

Posted: 03/08/2012 11:49 AM IST
Kollapur mla jupalli krishna rao

మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు భార్య సుజన కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. కొల్లాపూర్ మండలంలోని నల్లమల్ల సరిహద్దు గ్రామాలైన మొలచింతలపల్లి, ముక్కిడిగుండంలో జూపల్లి భార్య సుజన, బంధువులు, ఓయూ విద్యార్థులు ప్రచారం నిర్వహించారు. తిరిగి కొల్లాపూర్‌కు వస్తుండగా నార్లాపూర్‌లో కొందరు టీడీపీ కార్యకర్తలు సుజన కాన్వాయ్‌పై రాళ్లతో దాడిచేశారు. దాడిలో ఓ వాహన అద్దాలు ధ్వంసమయ్యాయి. మరో రెండు వాహనాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. అటువైపు పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది. నిందితులపై చర్యలు తీసుకుంటామని సీఐ పేర్కొన్నారు. దాడినిటీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు గుంతకండ్ల జగదీశ్వర్‌డ్డి, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌డ్డి కలిసి కుట్రలు చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలతో బెదిరిపోమని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhadrachalam
Narayana apologizes to geeta reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles