Jc diwakar reddy comments on rahul

jc diwakar reddy comments on rahul gandhi marriage.breaking news, world news, news, current news,sports news, entertainment news

jc diwakar reddy comments on rahul gandhi marriage.breaking news, world news, news, current news,sports news, entertainment news

jc diwakar reddy comments on rahul.gif

Posted: 03/07/2012 09:14 PM IST
Jc diwakar reddy comments on rahul

Jc-diwakar-reddyకాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి పెళ్ళి ...? ఈ వార్త విని షాక్ కాకండి.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు... కాంగ్రెస్ సీనియర్ నేత జే.సి. దివాకర్ రెడ్డి. ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే రాహుల్ కి అక్కడి అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేయాలని అన్నాడు. జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీకి ఉత్తరప్రదేశ్‌లోని ఓ బ్రాహ్మణ యువతినిచ్చి పెళ్లిచేస్తే తప్ప, ఆ రాష్ట్రంలో పార్టీ బతికిబట్టకట్టదని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. యూపీలో పార్టీకి పూర్వ వైభవం సాధించాలంటే ఇదొక్కటే మార్గమని  అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుందని..రాహుల్ గాంధీ బ్రాహ్మణ యువతిని పెళ్లి చేసుకుంటే ఆ సామాజికవర్గం మొత్తం తిరిగి కాంగ్రెస్ వైపు వస్తుందని వివరించారు.

ఎన్నికల్లో నేతల ఛరిష్మాలను నమ్ముకోరాదని యూపీ ఎన్నికలు రుజువు చేశాయన్నారు.జాతీయస్థాయి లేదా రాష్ట్ర స్థాయి నేతలంటూ వారిని తీసుకువచ్చి బహిరంగ సభలు పెట్టినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేసే రోజులు పోయాయని చెప్పారు. ఆ ట్రెండ్ ఇప్పుడు లేదని, పోటీచేసే నేతలకు, నియోజకవర్గ ప్రజలకు ఉన్న పరిచయాలు, వారితో ఉన్న సాన్నిహిత్యం మాత్రమే గెలుపోటములను నిర్ణయిస్తుందన్నారు. భారీ బహిరంగ సభలు ఎన్ని పెట్టినా చివరకు యూపీలో ఫలితాలు ఆశాజనకంగా రాలేదని, సభలతో ఖర్చు తప్ప ఓట్లు రాలవని తేలిపోయిందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Festival enjoy is seven members
Dl ravindra reddy sensational comments  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles