Lord ram is angry with this party

Lord Ram is angry with this party,up assembly election 2012, uttar pradesh, bjp, sp, bsp, congress,Jan Kranti Party chief Kalyan Singh

Lord Ram is angry with this party

Lord.gif

Posted: 03/01/2012 10:37 AM IST
Lord ram is angry with this party

Lord Ram is angry with this partyబీజేపీ పార్టీని యూపీ మాజీ సీఎం, జనక్షికాంతి పార్టీ వ్యవస్థాపకుడు కల్యాణ్‌సింగ్ విమర్శించారు. ఏడో దశ ఎన్నికల కోసం ఆయన బదావ్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు. ‘అవినీతిపరులకు బీజేపీ కేంద్రంగా మారింది. అందుకే రాముడు ఆ పార్టీపై ఆగ్రహంతో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్‌లో కమలం(బీజేపీ ఎన్నికల గుర్తు) ఎన్నటికీ వికసించదు’ అని వ్యాఖ్యానించారు. ఫైర్‌బ్రాండ్ ఉమాభారతి తనకెప్పటికీ వారసురాలు కాదని చెప్పారు. తమ నియోజకవర్గాలైన రాయ్‌బరేలీ, అమేథీలను అభివృద్ధి చేయలేని సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ..ఇక ఉత్తరప్రదేశ్ రూపురేఖలు ఎలా మారుస్తారని కల్యాణ్‌సింగ్ ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Two more fisher men die in kerala
Nephew slaps traffic cop mamata banerjee orders arrest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles