Nephew slaps traffic cop mamata banerjee orders arrest

Nephew slaps traffic cop, Mamata Banerjee orders arrest,Mamata nephew slaps transport police sergeant lands jail

Nephew slaps traffic cop, Mamata Banerjee orders arrest

Banerjee.gif

Posted: 03/01/2012 10:27 AM IST
Nephew slaps traffic cop mamata banerjee orders arrest

Nephew slaps traffic cop, Mamata Banerjee orders arrest పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు ఆకాశ్ బెనర్జీ ఓ ట్రాఫిక్ సార్జెంట్ చెంపపై కొట్టడంతో ఆయనపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయం కోల్‌కతా శివార్లలోని కిడర్‌పోర్‌లో వన్‌వేలో రాంగ్‌రూట్‌లో వస్తుండగా ఓ ట్రాఫిక్ పోలీసు ఆకాశ్ కారును ఆపాడు. దీనికి ఆగ్రహిస్తూ.. ఆ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు తాను ముఖ్యమంత్రి మేనల్లుడినంటూ దుర్భాషలాడుతూ విధులు నిర్వహిస్తున్న పోలీసు చెంపపైకొట్టారు. అనంతరం ఆకాశ్ బెనర్జీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లినా తన పద్ధతిని మార్చుకోలేదు. తాను ముఖ్యమంత్రి మేనల్లుడినంటూ హంగామా చేశారు. కాగా, విషయం తెలుసుకున్న మమతా బెనర్జీ.. ఆకాశ్‌ను అరెస్టు చేయండంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lord ram is angry with this party
Opposition attempt to impose upon speaker flayed by sridhara babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles