Speaker accepted mp mekapati resignation

mekapati,mekapati rajamohan reddy,mekapati resignation,nellore,nellore by-election,nellore lok sabha,nellore mp,nellore parliament

Lok Sabha Speaker accepted Nellore MP Mekapati resignation.Lok Sabha Speaker Meira Kumar accepted the resignation of Nellore MP Mekapati Rajamohan Reddy. He resigned on August 24 in protest ...

MP Mekapati resignation accepted.gif

Posted: 02/29/2012 08:02 PM IST
Speaker accepted mp mekapati resignation

Mekapatiవైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే పై ఎంపీ పై వేటుకు రంగం సిద్ధం అయిందని తెలుస్తుంది. తాగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ త్వరలో 24 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయని, త్వరలోనే జగన్ పార్టీ ఎమ్మెల్యేల పై చర్యతీసుకోబోతున్నామని అసెంబ్లీలో అన్నారు.

ఇన్ని రోజుల నుండి స్పీకర్స్ దగ్గర పెండింగ్ లో ఉన్న ఎం.పీల,, ఎమ్మెల్యేల రాజీనామాలలో నేడు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామాని ఆమోదించారు. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీని వీడి వైయస్సార్ పార్టీలో చేరిన విషయం తెలిసింది. జగన్ కొత్తపార్టీ పెట్టినప్పటి నుంచి మేకపాటి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. గతంలో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ అప్పటి నుండి బుజ్జగించడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ అధిష్టానం చివరికి ఆయన రాజీనామాను ఆమోదించారు. దీనిని బట్టి చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ నేతల పై వేటుకు రంగం సిద్ధం అయినట్లేనని చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Youth interest in the political process
Engineering student killed for being a topper  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles