Engineering student killed for being a topper

Hisar, Haryana, Engineering Student, Caste War

A mechanical engineering student of Haryana's Kalpana Chawla Memorial College shot dead his classmate allegedly over a dispute involving a girl Monday morning. Pradeep Kumar (21), the only

Engineering student killed for being a topper.gif

Posted: 02/29/2012 07:15 PM IST
Engineering student killed for being a topper

Pradeepఈ సమాజంలో మానవత్వం మంటగలిసి పోతుంది. స్వార్థం ఎక్కువైపోతుంది. నిత్యం మహిళలపై దారుణమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. విద్యార్థుల పై కూడా దారుణాలు జరుగుతున్నాయి. ఓ విద్యార్థి బాగా చదివినందుకు ప్రాణాలు తీశారు. ప్రాణాలు తీసింది ఏ మాస్టారో, తల్లిదండ్రులో కాదు..,... తోటి విద్యార్థులు.

మొన్నామధ్య ముంబయిలో 9వ తరగతి విద్యార్థి టీచర్ ప్రాణాలు తీస్తే... తాజాగా ఓ విద్యార్థి బాగా చదువుతున్నందుకు తోటి విద్యార్థులు కక్ష్యకట్టి ప్రాణాలు తీసేశారు. వివరాల్లోకి వెళితే... హర్యానాలోని హిస్సార్‌లోని సంఘటన జరిగింది.  పేద కుటుంబంనుంచి వచ్చిన ప్రదీప్‌కుమార్ కల్పనా చావ్లా ఇంజనీరింగ్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్నాడు. అన్ని అంశాల్లోను ఉత్తమ ప్రతిభ కనబరస్తూ కళాశాల టాపర్‌గా నిలిచేవాడు. ప్రదీప్ టాపర్‌గా రావడం సహించలేని తోటి విద్యార్థులు కళ్యాణ్‌సింగ్, రాకేశ్ కుమార్ అతడిపై కక్ష పెంచుకున్నారు.  అతడిని అడ్డ తొలగించుకోవాలని భావించి సోమవారం కాలేజీ గేట్ వద్ద ప్రదీప్‌పై కాల్పులు జరిపి వారు పారిపోయారు ఈ ఘటనతో ప్రదీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సమాజంలో చీడ పురుగుల్లా తయారవుతున్న విద్యార్థులను మార్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులదా...? విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాద్యాయులదా....? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Speaker accepted mp mekapati resignation
Mla jayasudha speaking at assembly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles