Arvind kejriwal talks reform but doesnt believe in voting

Arvind Kejriwal talks reform but doesn't believe in voting,UP polls 2012,UP polls,UP Elections 2012 News,UP Elections 2012,UP assembly elections,Team Anna,Election Results 2012,Election News 2012,Digvijay Singh,Arvind Kejriwal,Anna Hazare,2012 Election News"

Arvind Kejriwal talks reform but doesn't believe in voting

Arvind.gif

Posted: 02/29/2012 10:47 AM IST
Arvind kejriwal talks reform but doesnt believe in voting

Arvind Kejriwal talks reform but doesn't believe in voting పార్లమెంట్ సభ్యుల్లో రౌడీలు, హంతకులు, రేపిస్టులు ఉన్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లు నేపథ్యంలో అన్నా బృందం సభ్యుడు అరవింద్ కేజ్రివాల్ మరింత ఘాటుగా స్పందించారు. ‘‘ప్రజాస్వామ్య ఆలయాలైన చటసభల్లో నీలిచిత్రాలు చూస్తారు.. బిల్లులను చించేస్తారు.. కుర్చీలను విసురుకుంటారు.. ఇదేనా సభ్యుల తీరు? ఇదేనా ప్రజాస్వామ్యం?’’ అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ‘‘పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల్లో 15 మంది హత్య కేసుల్లో, 23 మంది హత్యాయత్నం కేసుల్లో, 11 మంది చీటింగ్ కేసుల్లో, 13 మంది కిడ్నాప్ కేసుల్లో ఉన్నారు. ప్రస్తుతం ఉత్తరవూపదేశ్ ఎన్నికల్లో నిలబడ్డ ప్రధాన పార్టీల్లోని అభ్యర్థుల్లో ఐదుగురిపై అత్యాచారం నేరం రుజువైంది.. ఇలాంటి వారితో అవినీతి ఎలా అంతమవుతుంది? ప్రజా సమస్యలకు ఎలా పరిష్కారం లభిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా ప్రజాస్వామ్యంలో అవి ఆలయాల వంటివని, వాటిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం ఏమిటని నిలదీశారు. కాగా పార్లమెంట్ సభ్యులు రౌడీలు, హంతకులంటూ కేజ్రివాల్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ఖండించారు. పార్లమెంటరీ వ్యవస్థ బాగోలేదని కేజ్రివాల్ అంటున్నారంటే నియంతృత్వ పాలన, సైనిక పాలన, ఏకపక్ష పాలన అయితేనే మంచిదని ఆయన భావిస్తున్నారేమోనని లక్నోలో విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Age old backward working conditions in delhi factory area
Two fresh cases of swine flu reported in andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles