Mumbai airport runways closed for 5 hrs

Mumbai Airport,Passengers,Flights,runways

Flights in and out of Mumbai have been drastically rescheduled for today because both runways at the airport will remain closed for five hours

Mumbai airport runways closed 5 Hrs.GIF

Posted: 02/25/2012 12:35 PM IST
Mumbai airport runways closed for 5 hrs

Airportఅంతర్జాతీయంగా పేరొందిన ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఏయిర్ పోర్ట్ ను నేడు మూసివేయ నున్నారు. అందేంటి అనుకుంటున్నారా ? నిజంగానే మూసివేస్తున్నారు. కానీ శాశ్వతంగా కాదు. ఓ 5 గంటల పాటు. 5 గంటలు మూసివేయాల్సిన అవసరం ఏంటంటే...

నిత్యం విమానాలతో రద్దీగా ఉండే ఈ విమానాశ్రయాన్ని నిర్మాణ పనుల కారణంగా ఓ 5 గంటల పాటు మూసివేయనున్నారు. విమానాశ్రయంలోని రెండు రన్ వేల పై పనుల కారణంగా ఉదయం 11.30 నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మూసి వేయనున్నారు. అంతే కాకుండా వచ్చే నెలలో (మార్చి) కూడా రెండు శనివారాలు ఈ విధంగానే మూసివేస్తారు. ఈ విషయం పై అధికారులు గత మూడు నెలల మందే సమాచారం ఇచ్చారు. ఒక వేళ అత్యవసరంగా ప్రయాణించాల్సి వస్తే పూణే విమానాశ్రయం నుండి రాకపోకలు సాగించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yuosuf fires son kcr
Loksatta president jp supported telangana state  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles