Heart attack identification mission

Heart attack  identification.gif

Posted: 02/24/2012 05:16 PM IST
Heart attack identification mission

Heart-missionగుండెపోటును నిర్ధారించేందుకు గడచిన 60 ఏళ్లుగా సంప్రదాయ సాంకేతిక పరిజ్ఞానం ఎలక్షిక్టానిక్ కార్డియోక్షిగాఫ్ (ఈసీజీ)ని వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విధానంలో కొన్ని పరిమితులు, లోపాలు ఉన్నాయి. రక్తపరీక్ష ఫలితాలొచ్చేందుకు 12 గంటలు పడుతున్నది. ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. కానీ ఇకపై ఈ ఇబ్బంది ఉండకపోవచ్చు. గుండెపోటును నిమిషాల్లో నిర్ధారించేందుకు కొత్త హృద్రోగ పరికరాన్ని అభివృద్ధిపరిచారు. రోగులు గుండెపోటుతో బాధపడుతున్నారా? లేక వారికి వేరే ఆరోగ్య సమస్య ఉందా? అనే విషయాలతోపాటు ఆ సమస్య గుండెలో కచ్చితంగా ఏ ప్రాంతంలో తలెత్తింది అనే వివరాలను ఇది నిమిషాల్లో తెలియజేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ‘హార్ట్‌స్కేప్’గా వ్యవహరించే ఈ పరికరంలో మొత్తం 10 సెన్సార్లు ఉంటాయని, వీటిని రోగి ఛాతీకి, దాని వెనక బాగానికి అమర్చి గుండెపోటును నిమిషాల్లో కనుక్కోవచ్చని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No plans to change karnataka cm1
Sri lanka beat australia by 3 wickets  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles