Cpm ex mp madhu attacked at old city

CPM Ex MP Madhu attacked at Old City, CPM,Leader,Ex,MP,Madhu,Attacked,in,Old

CPM Ex MP Madhu attacked at Old City

CPM.gif

Posted: 02/20/2012 07:26 PM IST
Cpm ex mp madhu attacked at old city

సీపీఎం మాజీ పార్లమెంట్‌ సభ్యులు మధుపై పాతబస్తీలో దాడి జరిగింది. స్థానికంగా ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మధుపై స్థానిక ఎంఐఎం కార్పొరేటర్‌ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మధుకు స్వల్పంగా గాయాలయ్యాయి. దాడి ఘటన నుంచి వెంటనే తేరుకున్న రక్షక్‌ పోలీసులు ఎంఐఎం కార్యకర్తలను చెదరగొట్టి మధును ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మధు పరామర్శించిన కుటుంబం స్థానికంగా ఎంఐఎంలకు ప్రత్యర్థులు కావటంతోనే ఈ దాడికి పాల్పడ్డారని మాజీ ఎంపీ మధు ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Assembly continues like a tv serial
Drinking water  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles