Drinking water

drinking water

drinking water

water.gif

Posted: 02/20/2012 07:00 PM IST
Drinking water

drinking-water

తగినంత నీరు తాగకుంటే మనిషి ప్రవర్తనలో  చాలా మార్పులు  గోచరిస్తాయని  అమెరికా  శాస్తవేత్త స్పష్టం  చేశారు.  సరైన మోతాదులో నీరు తాగనివారిలో  ఆలోచన శక్తి తగ్గుతుందని , అసహనం పెరుగుతుందని  వెల్లడించారు.  కనెక్టికట్ విశ్వవిద్యాలయానికి  చెందిన శాస్త్రవేత్తలు  మనిషి శరీరంలో  నీరు తగ్గడం వల్ల  కలిగే  విపరిణామాలపై  పరిశోధన చేశారు.  శరీరంలో సాధారణంగా  ఉండే నీటి పరిమాణం కంటే 1.5% తక్కువైనా  అది మనుషుల రోజువారీ ప్రభావం  చూపుతుందని  పరిశోధనకు  అధ్యక్షత వహించిన లారెన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cpm ex mp madhu attacked at old city
Swedish man trapped in car for two months  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles