Moghal gardens in rashtrapathi bhavan opens today

moghal ,gardens in ,rashtrapathi ,bhavan, opens today,

moghal gardens in rashtrapathi bhavan opens today

6.gif

Posted: 02/10/2012 01:37 PM IST
Moghal gardens in rashtrapathi bhavan opens today

rashtapathi_bhavan

moghal_gardenహస్తిన వాసులకు దగ్గరగా, ఇతర ప్రాంతాల వారికి దూరమైనా కానీ, ఆహ్లాదం కలిగించే వార్త ఇది. న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెస్స్ సందర్శన అవకాశం సామాన్య ప్రజలకు కల్పిస్తున్నారు. ఇవాల్టి నుంచి నెల రోజులపాటు ఇక్కడి అద్భుతమైన గార్డెస్స్ ని తిలకించవచ్చు. తాజా పరిమళాలు ఆస్వాదించవచ్చు.

imagesరాష్ట్రపతి ఉద్యానోత్సవ్గా పిలిచే ఈ సందర్శనలో ప్రపంచ వ్యాప్తంగా ఉండే విభిన్న జాతులకు చెందిన, వివిధ రకాల గులాబీలు, చామంతులు, లిల్లీలు, టులిప్స్ ఇంకా ఎన్నోరకాల పండ్లు, పుష్పాలు ఈ ఉద్యానవనంలో ఉంటాయి.

prathibha_patilదీని గురించి భారత దేశ ప్రధమ పౌరులు..రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఏమంటున్నారంటే.. రకరకాల మొక్కలతో అందమంతా సొంతం చేసుకున్న ఈ గార్డెన్స్ వివిధ జాతుల, మతాల సమ్మిళతమైన భారతీయుల స్నేహమయ సహజీవనానికి ప్రతీకని. ఇంకెందుకాలస్యం ఢిల్లీ వస్తే ఓలుక్కేయండి మరీ..flo

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Panic insidents in vizag district and chennai
Tdp president n chandrababy naidu says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles