Tdp president n chandrababy naidu says

2.gif

Posted: 02/10/2012 12:41 PM IST
Tdp president n chandrababy naidu says

         chandra_babuఎవరు బాబూ.. చూపించేది.., అంటారా.. మన ప్రతిపక్షనేత.., తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు. ఏంటి నాయనా చూపించేదంటారా..., తడాఖా.., అదేనండీ..దమ్ము..సామర్థ్యం ఇలా అన్నమాట. విషయ మేమిటి అంటారా..

assembly_meetingయువతరంగం పేరిట చంద్రబాబు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తోన్న సంగతి విధితమే. ఇందులో భాగంగా ఆయన ఇవాళ సదస్సులో పాల్గొనడానికి తిరుపతికి వచ్చారు. ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే అసంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని వదిలే సమస్యే లేదన్నారు. ప్రతీ అంశంలోనూ సర్కరుకు చెమటలు పట్టేలా నిలదీసి వివిధ అంశాల్లో అక్రమాల నిగ్గుతేల్చి ప్రజలకు మేలు చేస్తామని అభయమిచ్చారు.

kcrమద్యం సిండికేట్లలో ముఖ్యమంత్రికి, మంత్రులకు భాగం వుందన్నారు. కాంగ్రెస్ దోపిడీ పార్టీ అని,మద్యం వ్యవహారంలో ఏసీబీ నివేదికను బహిర్గతం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైనా బాబు వ్యాఖ్యలు చేశారు. అసహనానికి పోకుండా హుందాతనంతో వ్యవహరించాలని హితవు పలికారు. అనవసరంగా రెచ్చిపోయి మాట్లాడితే గొప్పవాళ్లమవుతామనుకుంటే పోరపాటేనన్నారు. అదీ సంగతి..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Moghal gardens in rashtrapathi bhavan opens today
Finance minister aanam ram narayana reddy fire on cpi narayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles