Iraq tribe blocks memorial for hanged qaeda member

Iraq tribe blocks memorial for hanged Qaeda member,Iraq executed 14 people,terrorism and other crimes,Al-Qaeda member,

Iraq tribe blocks memorial for hanged Qaeda member

Iraq.gif

Posted: 02/10/2012 10:18 AM IST
Iraq tribe blocks memorial for hanged qaeda member

Iraq tribe blocks memorial for hanged Qaeda memberఇరాక్‌లో ఒకే రోజు 14 మందిని ఉరితీశారు. వీరిలో అత్యధికులు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా సభ్యులని న్యాయ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 68 మందిని ఉరి తీసినట్లు ఆయన తెలిపారు. వీరంతా 2006, 2007 సంవత్సరాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర నేరాలకు పాల్పడ్డారని ఆయన వివరించారు. ఇరాక్‌లో జనవరి 31న ఒకే రోజు 17మందిని ఉరితీసినట్లు న్యాయశాఖ మంత్రి హసన్ అల్ షమ్మారిని ఉటంకిస్తూ వెలువడిన ఒక ప్రకటన తెలిపింది. ఈ సంఘట నపై ఐక్య రాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ambedkar statue insulted again
Ap minister continues indirect attack on cm kiran reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles