Chandrababu naidu bike rally

Chandrababu Naidu Bike Rally,Chandrababu Naidu participated in Bike Rally, mopidevi venkata ramana, krishna, Guntur, prakasam,

Chandrababu Naidu Bike Rally

Chandrababu.gif

Posted: 02/10/2012 09:57 AM IST
Chandrababu naidu bike rally

Chandrababu Naidu Bike Rally యువత కలసివస్తే తన రాజకీయానుభవాన్ని జోడించి ప్రపంచ పటంలోనే ఆంధ్రప్రదేశ్‌కు పూర్వవైభవం తీసుకురాగలనంటూ టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక విజృంభించండి... మీ సత్తా చూపండంటూ పదేపదే పిలుపునిచ్చారు. వైఎస్ పాలన అవినీతి కుంభకోణాలమయమై స్వదేశీ, విదేశీ పెట్టుబడులేవీ రాని పరిస్థితి నెలకొందని, ఆ కుటుంబం అందినంతవరకూ దోచుకున్నదని విమర్శించారు. తక్షణం ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకట రమణను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడమేగాదు ఉత్తరాంధ్రలో మద్యం డాన్‌గా పేరుగాంచిన పిసిసి చీఫ్, మంత్రి బొత్స సత్యనారాయణను సైతం మంత్రివర్గం నుంచి తొలగించాలన్నారు. తెలుగుదేశం యువతరంగంలో భాగంగా నగరంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల కార్యకర్తల సమావేశం ఎంతో ఆర్భాటంగా, కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు ఎంతో ఓపిగ్గా కూర్చుని ప్రతినిధులు లంచ్‌కు వెళ్లే అవకాశం లేకుండా ఏకబిగిన దాదాపు ఆరు గంటల సేపు ఈ సదస్సు నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap minister continues indirect attack on cm kiran reddy
Kcr charges on tdp in sammakka jatara  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles