Former cm of andhra pradesh rosaiah associate vaibhav jewellers grandhi manoj kumar missing

former, cm of ,andhra pradesh ,rosaiah associate, vaibhav ,jewellers, grandhi, manoj kumar, missing in bangalore,

former cm of andhra pradesh rosaiah associate vaibhav jewellers grandhi manoj kumar missing

13.gif

Posted: 02/08/2012 04:27 PM IST
Former cm of andhra pradesh rosaiah associate vaibhav jewellers grandhi manoj kumar missing

vaibhav_jewelleersవైభవ్‌ జ్యువెల్లర్స్‌ అధినేత గ్రంధి మనోజ్‌కుమార్‌ మిస్సింగ్‌ విశాఖపట్టణంలో కలకలం రేపుతోంది. బెంగుళూరు నుంచి ఆయన ఇంకా విశాఖకు చేరుకోకపోవడంతో కిడ్నాప్‌ అయినట్టు నగరంలో ప్రచారం జోరుగా జరుగుతోంది. బంగారం కొనుగోలు నిమిత్తం కర్ణాటక వెళ్లిన ఆయన బెంగళూరులో అదృశ్యమై సమాచారం తెగిపోవటంతో మనోజ్ కుమార్‌ కుటుంబ సభ్యులు కర్ణాటక పోలీసులను ఆశ్రయించారు.

grandhi_manoj_kumarకాగా, బెంగుళూరులో కిడ్నాప్‌ అయిన నగల వర్తకుడు మనోజ్‌కుమార్‌ ఆచూకీ కోసం రెండు బృందాలు గాలిస్తున్నాయని బెంగుళూరు సౌత్‌ఈస్ట్‌ డీసీపీ రవికాంత్‌గౌడ తెలిపారు. నిన్న రాత్రి విమానాశ్రయానికి క్యాబ్‌లో వెళుతుండగా మనోజ్‌ కిడ్నాప్‌కు గురైనట్టు ఆయన వెల్లడించారు.

rosaiahమనోజ్‌కుమార్‌ వద్ద రూ.3 కోట్ల విలువైన వజ్రాలు, నగలు ఉన్నట్టు తమకు సమాచారం అందినట్టు డీసీపీ చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ రోశయ్యకు గ్రంధి మనోజ్ కుమార్ సన్నిహితుడు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rohan gavaskar quits cricket
Health minister dl ravindra reddy cool now  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles